హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుపయోగంగా మారిన బోరు

TPT: కేవీబీపురం మండలం రాయపేడులో ఈ బోరు నిరుపయోగంగా మారింది. భూగర్భజలాల నిల్వలు పూర్తిగా పడిపోవడంతో మోటారు కనెక్షన్ తొలగించారు. 140 కుటుంబాలున్న గ్రామానికి రెండు బోర్ల నుంచి తాగునీరు అందించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్క బోరు మాత్రమే పనిచేస్తోంది. ఆ బోరు నీరు కూడా ఎప్పుడు నిలిచిపోతుందో తెలియదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.