KNRL: పెద్దకడబూరు మండలంలోని అంగన్వాడీ కేంద్రం నం.5, చిన్నకడబూరులో సోమవారం ఎలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కేజేఎస్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు గత రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దకడబూరులో ప్రారంభోత్సవాలు లేవు


