ATP: అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర ఊరటనిచ్చాయి. ఇప్పటివరకు సాగు, తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నదాతలు ఈ వర్షంతో తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భూగర్భ జలాలు పెరగడంతో తదుపరి పంటలు సాగు చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగం ప్రస్తుతం వేగంగా సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలతో ఆనందంలో రైతులు


