WG: భీమవరం పట్టణం, తాడేరు గ్రామాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. 33/11 KV టిడ్కో విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో పోల్ లీనింగ్ పనులు చేపట్టనున్నారు. దీంతో టిడ్కో కాలనీ, తాడేరు గ్రామాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం


