హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు నెలల చిన్నారికి వరల్డ్ రికార్డు

CTR: చిత్తూరుకు చెందిన 3 నెలల చిన్నారి బండి జియా రెడ్డి అరుదైన ఘనత సాధించింది. అసాధారణంగా పొడవైన సహజ జుట్టుతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆదివారం బీవీ రెడ్డి కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రికార్డు పత్రాలను తల్లిదండ్రులు శివకుమార్, అలేఖ్యకు అందజేశారు.