ASF: కెరమెరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల స్థాయి అధికారులతో మండల ప్రజాపరిషత్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అంజద్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు సర్పంచ్‌లు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. అధికారులు తమ వెంట నివేదికలు తేవాలన్నారు.
తెలంగాణ
నేడు కెరమెరి మండల ప్రజాపరిషత్ సమావేశం


