BHNG: భువనగిరి పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కిసాన్‌నగర్, గాంధీనగర్, మీనానగర్, తాతానగర్, అర్బన్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో సరఫరా నిలిచే అవకాశం ఉందని ఏఈ సాయికృష్ణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


