SRD: ఆందోల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన కొనసాగింది. డాకూర్ CSI చర్చిలో ప్రార్థనల అనంతరం, ఉసిరికపల్లిలో మాజీ సర్పంచ్ మన్నే నర్సింహులు ప్రథమ వర్ధంతి వేళ ఆయన విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. మాజీ జడ్పీటీసీ పట్లోళ్ల రాంరెడ్డిని పరామర్శించిన పిదప మార్వెల్లిలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు.
తెలంగాణ
ఆందోల్ కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి భేటీ


