MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కోస్గి పట్టణంలోని కళాశాల మైదానంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు తులం బంగారం, మహిళలకు రూ. 2,500, రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
తెలంగాణ
ప్రభుత్వంపై కవిత విమర్శ


