హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి'

BHNG: నారయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ బక్క వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని వివరించారు. తాను కూడా ఓ నిరుపేద కటుంబం నుంచి వచ్చి, కష్టపడి చదివి ఈ స్థాయిలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.