హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డెడ్ స్టోరేజీకి చేరిన ఎర్రకాలువ..!

ELR: జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. డెడ్ స్టోరేజీ కేవలం 1.7 మీటర్లు మాత్రమే నీరు ఉండడంతో ప్రజలు బయటపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ మోటార్లతో నీటిని తోడాల్సిన దుస్థితి వస్తుందని, వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితేనే ప్రస్తుత ఖరీఫ్ గట్టెక్కుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.