హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండు నెలల్లో చివరి ఇల్లు అందిస్తాం'

W.G: మరో 2 నెలల్లో పాలకొల్లు లోని ఆఖరి టిడ్కో గృహాన్ని లబ్ధిదారునికి ఇస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లులో 3.79 కోట్లతో వివిధ పనులకు మంత్రి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. 70 నుంచి 90 శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను గొడ్డలి పార్టీ 5 సంవత్సరాల పాలనలో నాశనం చేసిందని అన్నారు.