NLG: దేవరకొండ మండలం కొమ్ము తండాలోని భీమనపల్లి చెరువును కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
నిమజ్జనానికి కావాల్సిని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


