MLG: ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ పక్కన నుంచి తుపాకులగూడెం వెళ్లే రహదారి భద్రతా కారణాలతో ఏళ్లుగా మూసివేశారు. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినప్పటికీ రహదారిని తెరవకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు కాలనీల మీదుగా వెళ్లాల్సి వస్తోందని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రహదారిని తెరిచి రాకపోకలకు అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఈ రహదారి ఎప్పుడు తెరుస్తారు?


