W.G: తణుకులో నూతనంగా నిర్మించిన మూడో అదనపు సివిల్ జడ్జి, ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు కె. శ్రీనివాసరెడ్డి, నైనాల జయసూర్య, సత్తి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ న్యాయవాదులు లక్ష్యాలను నిర్దేశించుకుని, వృత్తిలో కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో కొత్త కోర్టు భవనం ప్రారంభం..!


