హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డంపింగ్‌యార్డును తలపిస్తున్న రహదారి..!

W.G: వేంపల్లి మండలం చింతలమడుగుపల్లెకు వెళ్లే రహదారి చెత్త కుప్పలతో డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.