అన్నమయ్య: జమ్మలమడుగు మండలం మోరగుడిలో అడ్డా బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాం ఆకట్టుకుంది. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా వీక్షించారు. సినిమా పాటలకు లేడీ డాన్సర్లు వేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోరగుడిలో అదిరిన డాన్స్ ప్రోగ్రాం..!


