WGL: కేయూ దూర విద్య-2026 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూజీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలు 15 కేంద్రాల్లో నిర్వహించనుండగా 6,621 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. యూజీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26 నుంచి 10 కేంద్రాల్లో జరగనున్నాయి. వీటికి 3,757మంది, పీజీ సెమిస్టర్ పరీక్షలకు 5,494మంది హాజరుకానున్నట్లు పరీక్షల అధికారులు తెలిపారు.
తెలంగాణ
నేటి నుంచి కేయూ దూర విద్య పరీక్షలు


