మంచిర్యాల: జిల్లా కేంద్రానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రానున్నారు. MLA ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి మంచిర్యాల వరకు నిర్వహించనున్న బైక్, కారు ర్యాలీలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు జిల్లా కేంద్రానికి రానున్న మంత్రులు


