PPM: కార్మికులకు ఉద్యోగ భద్రతా, సామాజిక భద్రతా కల్పించాలని CITU జిల్లా అద్యక్షుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఆదివారం పాలకొండ నవోదయ నగర్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలను రూ.42 వేలకు పెంచాలని,4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి'


