హైదరాబాద్: 28°C
క్రీడలు

వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

జింబాబ్వే-ఆస్ట్రేలియా 3వ వన్డేలో అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే తుది జట్టులో ఏకంగా 40 ఏళ్లు పైబడిన నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. వీరిలో ఇర్విన్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్, క్రీమర్ ఉన్నారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో నలుగురు 40 ఏళ్ల పైబడిన ప్లేయర్లు ఆడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో జింబాబ్వే ఓడగా.. ఆసీస్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.