క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయసూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌లో ప్రత్యేక ప్రతిభ ఉందని.. భారత క్రికెట్ భవిష్యత్‌గా ఎదుగుతాడని కొనియాడాడు. అయితే.. వైభవ్ ఏ స్థానంలో ఆడగలడో కచ్చితంగా చెప్పలేనన్నాడు. అతడి బ్యాటింగ్ లైనప్ గురించి కామెంట్ చేయదలచుకోలేదని జయసూర్య చెప్పాడు.
క్రీడలు
ఆ టాలెంట్ వైభవ్ సొంతం: జయసూర్య


