హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వేతో మ్యాచ్.. పరువు కాపాడుకున్నAUS

జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 271 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 245 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నాథన్ ఎల్లిస్ (39*), జాన్సన్ (7) చివరి వికెట్‌కు 27 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇంగ్లిష్ సెంచరీ సాధించగా, ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ నడుమ ఆస్ట్రేలియా పరాజయం నుంచి తప్పించుకుంది. చివరి వికెట్‌తో గెలవడం ఆసీస్‌కు ఇది ఆరోసారి.