క్రికెట్‌లో గ్రేటెస్ట్ బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు ENG బ్యాటర్ జో రూట్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన కంటే స్మిత్, పాంటింగ్, కలిస్, సచిన్ మెరుగైన ఆటగాళ్లని తెలిపాడు. కోహ్లీ కంటే కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే ఆల్‌టైమ్ బెస్ట్ అని ఆయన స్పష్టం చేశాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో జో రూట్ కొనసాగుతున్నాడు.
క్రీడలు
క్రికెట్‌లో గ్రేటెస్ట్ బ్యాటర్ అతడే: జో రూట్


