భారత్‌తో సిరీస్‌ల కోసం షై హోప్ కెప్టెన్సీలో WI వన్డే, టీ20 జట్లను ప్రకటించిందది. CPL 2026లో రాణించిన విధ్వంసకర ఓపెనర్ కామిల్ పూరన్‌కు తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న హెట్‌మైర్ టీ20లకు ఎంపికకాగా, సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు విశ్రాంతినిచ్చారు. ఇటీవల లంక, కీవీస్‌తో ఆడిన జట్లలో పెద్దగా మార్పులు చేయలేదు.
క్రీడలు
విండీస్ టీమ్‌లో మరో పూరన్


