TPT: మతమార్పిడులతో వైసీపీని, జగన్‌ని ముడిపెడుతూ చేసిన ఆరోపణలపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ హయాంలో చేపట్టిన ధార్మిక కార్యక్రమాలే వారి హిందూ ధర్మ సేవలకు నిదర్శనమని అన్నారు. మతపరమైన ఆరోపణలతో చరిత్రను మార్చలేరని, 'ఆరోపణలు కాదు.. రికార్డులు మాట్లాడాలి' అని స్పష్టం చేశారు.
వార్తలు
ఆరోపణలు కాదు.. రికార్డులు మాట్లాడాలి: భూమన


