హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

VZM: బొబ్బిలి కోటలో ఆదివారం ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు 35 మంది లబ్ధిదారులకు రూ.26,98,031 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పేదల ఆరోగ్య సమస్యలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రతినెలా సహాయం అందిస్తోందని తెలిపారు. ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.