హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు కొత్త కెప్టెన్‌?

వెస్టిండీస్‌తో సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. తొలి టెస్టు ప్రాక్టీస్ కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కీలక ఆటగాళ్లకు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. గిల్ గైర్హాజరీలో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్‌ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది.