హైదరాబాద్: 28°C
క్రీడలు

షెఫాలీ వర్మ ప్రపంచ రికార్డు

యువ ఓపెనర్ షెఫాలీ వర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. మహిళల ఆసియా గేమ్స్ క్రికెట్‌ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా షెఫాలీ రికార్డు సృష్టించింది. మహిళల టీ20ల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (49 బంతులు) రికార్డును షెఫాలీ సమం చేసింది. అలాగే ఈ ఏడాది 35 సిక్సర్లు, 815 పరుగులు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది.