హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ ఖాతాలో రెండో పతకం

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగుతోంది. తొలి రోజే షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్‌ వలరివన్‌ రజతం సాధించింది. దీంతో ఈ ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రెండుకు చేరింది.