WAPLలో భాగంగా రాయలసీమ జెన్ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అమరావతి 'ఈ' ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 163/3 పరుగులు చేసింది. పరసా రంగలక్ష్మి 50, కాట్రగడ్డ దీక్ష 48*, నీరగట్టు అనూష 46 రన్స్‌తో సత్తా చాటారు. మహంతి శ్రీ 13*, దేవిక 4 పరుగులు చేశారు. రాయలసీమ బౌలర్లలో పద్మజ, బారెడ్డి అనూష, పూజిత తలో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
WAPL.. రాయలసీమ టార్గెట్ ఎంతంటే..?


