హైదరాబాద్: 28°C
క్రీడలు

బాబర్ తప్పు చేశాడు: వసీం అక్రమ్ 

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రెండోసారి టెస్టు కెప్టెన్సీని చేపట్టి బాబర్ అజామ్ తప్పు చేశాడని మాజీ పేసర్ వసీం అక్రమ్ మండిపడ్డాడు. బాబర్ రాకతో రెడ్-బాల్ ఫార్మాట్‌లో జట్టు రాత మారలేదని, ఈ అనవసర నిర్ణయం వల్ల బాబర్ అనవసర అవమానాన్ని కొనితెచ్చుకున్నాడని మాంచెస్టర్ వేదికగా అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.