RR: సరూర్‌నగర్ చెరువు నిమజ్జన ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం మొబైల్ బస్ టాయిలెట్, షీ టాయిలెట్, తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పారిశుధ్య నిర్వహణను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలంగాణ
సరూర్‌నగర్ చెరువు వద్ద మొబైల్ టాయిలెట్లు


