RR: వనస్థలిపురం డివిజన్‌లోని శక్తి నగర్, పరిసర కాలనీలలో రూ. 34 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మాజీ కార్పొరేటర్ శ్రీ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కవిత, నరసింహ యాదవ్, కాలనీ ప్రతినిధులు అజయ్, ఖాదర్ పాల్గొన్నారు. కాలనీవాసులు రాగుల వెంకటేశ్వర్ రెడ్డికి పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ
రూ.34 లక్షలతో సీసీ రోడ్లు ప్రారంభం


