అమరావతి ఈ ఛాంపియన్స్ బౌలర్ పూజిత అద్భుతం చేసింది. మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా ఘనత సాధించింది. రాయలసీమ జెన్ స్టార్స్‌పై కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటింది. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. పూజిత హ్యాట్రిక్ వీడియోను మీరూ చూసేయండి.
క్రీడలు
పూజితదే ఫస్ట్ హ్యాట్రిక్.. వీడియో చూశారా?


