VZM : జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాంప్రసాద్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా చిన్న శ్రీను వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం వారిని సాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర, ఎస్ కోట ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీను కలిసిన ఎమ్మెల్యే దంపతులు


