VZM: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ పిలుపునిచ్చారు. మై భారత్ విజయనగరం, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో “మత్తు పదార్థ రహిత యువత – వికసిత సంకల్పం” కార్యక్రమాన్ని ఓ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
‘మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి’


