హైదరాబాద్: 28°C
క్రీడలు

రాయలసీమపై 'ఈ' ఛాంపియన్స్‌ విజయం

WAPLలో రాయలసీమ జెన్‌ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమరావతి 'ఈ' ఛాంపియన్స్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జట్టు 156 పరుగులకే పరిమితమైంది. సాయి పూజిత నాలుగు, దేవిక మూడు వికెట్లతో రాణించారు. ముఖ్యంగా 15వ ఓవర్‌లో సాయి పూజిత హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.