TPT: తిరుమల శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు వస్త్ర బహుమానం అందించారు. తిరుమలలో టీటీడీ ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సిబ్బందికి ప్రతి సంవత్సరం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లోనూ సిబ్బందికి మెరుగైన వసతి కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం


