TPT: వరదయ్యపాలెం మండలంలోని ఇళ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ యూనియన్ నాయకులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సుబ్బు యాదవ్, యూసఫ్ అలీ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి


