WAPLలో వైజాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో గోదావరి ఈగల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత గోదావరి 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది హెర్నీటా 61*. లక్ష్య ఛేదనలో వైజాగ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. వైజాగ్ బ్యాటర్లలో సరయు, ఆయేషా రాణించారు. గోదావరి బౌలర్లలో అక్షయ 3 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది.
క్రీడలు
హెర్నీటా హాఫ్ సెంచరీ.. 'గోదావరి' విజయం


