ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే బ్యాటర్ ఇర్విన్ అద్భుత రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచులో 59 పరుగులు చేసిన ఇర్విన్ వన్డే క్రికెట్‌లో ఒక వరల్డ్ రికార్డును తన పేరిట నెలకొల్పాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల తరఫున వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఇర్విన్ చరిత్ర సృష్టించాడు. 41 సం. 32 రోజుల వయస్సులో ఇర్విన్ ఈ ఘనత సాధించాడు.
క్రీడలు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఇర్విన్


