AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. ఇవాళ, రేపు ఈ నియోజకవర్గంలో పవన్ విస్తృతంగా పర్యటించడంతో పాటు రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు పిఠాపురంలోని RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.
వార్తలు
నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్


