KDP: జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన కిషోర్ (27) వ్యక్తిగత కారణాలతో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు అతడిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
ఆంధ్రప్రదేశ్
మోరగుడిలో యువకుడి ఆత్మహత్య..!


