NLG: మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త యాదయ్య ఆదివారం సాయంత్రం మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
తెలంగాణ
మహిళ అదృశ్యం.. కేసు నమోదు


