WNP: జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,221 సీసీ కెమెరాలతో శోభాయాత్రలను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 22 నుంచి 25 వరకు 1,457 విగ్రహాల నిమజ్జనం జరగనుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. భారీ విగ్రహాల కోసం ప్రత్యేక జలాశయాలు, క్రేన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాతే శోభాయాత్రలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
'గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు'


