హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడిని దర్శించుకొని పూజలు చేసిన జడ్జి

ASF: ఆసిఫాబాద్ లోని సంఘసేవక గణేశ్ మండలిలో ప్రతిష్ఠించిన గణనాథుడిని జడ్జి అనంతలక్ష్మి ఆదివారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కస్తూరి పుష్పలత, గణేశ్ మండలి కమిటీ సభ్యులు, ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అనంతలక్ష్మి ఆకాంక్షించారు.