ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరవిద్య డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఇంటర్ లేదా ఐటీఐ పూర్తి చేసి, 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం


