VSP: ఆసిల్ మెట్ట, సీబీఎం కాంపౌండ్‌లోని మహారాష్ట్ర మండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ మహా హారతి, సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా MLA


