హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MLA నేటి పర్యటన వివరాలు

VZM: MLA పూసపాటి అతిది గజపతిరాజు సోమవారం ఉ. 9 గం.కు మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. 10 గం.కు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పినవేమలి గ్రామంలో గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని MLA కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.